"సార్ నా జీతం పెంచమని మా ఆవిడ మిమ్మల్ని అడగమందండీ" చెప్పాడు మేనేజర్‌తో విఘ్నేశం
"అలాగా? నీ జీతం పెంచాలో? వద్దో? ఓసారి మా ఆవిడ దగ్గర అడిగి చెప్తానులే..!" అన్నాడు మేనేజర్ వెటకారంగా.

No comments:
Post a Comment