Saturday, 12 March 2011

2011 లో మన నాయకులు


మన్మోహన్ సింగ్

 ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి తాను నీతిమంతుడైతే  చాలదు, తన ప్రభుత్వం నీతిగా నడిచేలా చూడాలి. లేకపోతే ఆ ప్రధానమంత్రి విఫలమైనట్టే! లక్షల కోట్ల ఆదాయానికి గండి కొట్టిన  అవినీతి జరిగితే చూడకుండా, చూసీ పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి అవినీతిపరుడి కంటే ఎక్కువ.. అసమర్ధుడు!  బలహీనుడు కూడా

మేడమ్మ

ఆంధ్ర ప్రదేశులో చిచ్చుబెట్టి తాను చోద్యం చూస్తోంది, సోనియా గాంధీ.

చంద్రబాబు నాయుడు



ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న ఉద్యమాలు ఒక ఐదేళ్ళుఆలస్యంగా వచ్చాయి.  నిరాహారదీక్ష, రైతుకోసం సభ వగైరాల ద్వారా రైతు వ్యతిరేకి అనే నిందను తొలగించుకునే దిశగా అడుగులు వేసాడు.

కె చంద్రశేఖరరావు




కిరణ్ కుమార్ రెడ్డి

No comments:

Post a Comment